పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి నారాయడుకొవ్వూరు / తాళ్లపూడి  (ప్రజా అమరావతి)!


చెరుకూరి నారాయడు మృతి వై ఎస్ ఆర్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


ఆదివారం చెరుకూరి నారాయడు ఇంటికి మంత్రి వెళ్లారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి నారాయడు


అన్నారు. ఇటీవల మృతి చెందిన మలకపల్లి కి చెందిన చెరుకూరి నారాయడు గారి కుటుంబాన్ని శిశు సంక్షేమ శాఖ మాత్యులు తానేటి వనిత గారు పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చారు. మంత్రి వెంట వైఎస్సార్ పార్టీ నాయకులు,  గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు