తిరుమల (ప్రజా అమరావతి);
అన్నమయ్య భవన్లో రైతుసాధికారిక సంస్ధతో తిరుమల తిరుపతి దేవస్ధానం అవగాహన ఒప్పందం.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్న తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, రైతు సాధికారిక సంస్ధ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ టి విజయ్ కుమార్.
అనంతరం డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో టీటీడీలో వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో చేసిన ఉత్పత్తులను పరిశీలించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
addComments
Post a Comment