గుంటూరు (ప్రజా అమరావతి); గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పట్నంబజార్ *శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మ వారి గుడిలో మరియు గీతా మందిరంలో & గంటలమ్మ చెట్టు దగ్గర ఉన్న చిన్న కన్యకా పరమేశ్వరి అమ్మ వారి గుడిలో దసరా మహోత్సవాలు శరన్నవ నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరిదేవి అవతారం ను దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ ,మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్ (గిరి) ,నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో ఆయా ఆలయ కమిటీ ఛైర్మన్ లు దేవరశెట్టి చిన్ని గ,రాయవరపు అశోక్ ,కొత్తూరి నరసింహారావు గ, సభ్యులు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు గ, పాల్గొన్నారు.
addComments
Post a Comment