గ్రామ సచివాలయం ప్రారంభం

 కొల్లిపర (ప్రజా అమరావతి);    కొల్లిపర గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో తెనాలి శాసన సభ్యులు   అన్నాబత్తుని శివకుమార్  మరియు గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ " శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా  మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్  శ్రీమతి పేర్నాటి హేమ సుష్మిత  మరియు YSRCP రాష్ట్ర కార్యదర్శి  శ్రీ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి , ఎంపీపీ భీమవరపు పద్మావతి, సర్పంచ్ పెళ్లి రాధిక, వైస్ సర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిబండి చిన్న వెంకటరెడ్డి, గ్రామ అధ్యక్షుడు భీమవరపు శివ కోట రెడ్డి, ఎం డి ఓ పి శ్రీనివాసులు, ఎమ్మార్వో బి నాంచారయ్య, ఎస్సై బలరాం రెడ్డి, తదితర నాయకులు,


అధికారులు పాల్గొన్నారు

Comments