తిరుమల (ప్రజా అమరావతి)!
అన్న దానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం
- చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి చెక్కు అందించిన దాత
టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శ్రీ సోమశేఖర్ గౌడ్, శ్రీ గణేష్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ తరపున రూ 10 లక్షల వెయ్యి 16 విరాళంగా అందించారు.
ఈ మేరకు సోమవారం ఆయన తిరుమల లో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి చెక్కు ను అందించారు.
addComments
Post a Comment