సోమవారం 15వ తేదీన స్పందన కార్యక్రమం రద్దు.. ఆర్డీవో



కొవ్వూరు (ప్రజా అమరావతి);


సోమవారం 15వ తేదీన  స్పందన కార్యక్రమం రద్దు.. ఆర్డీవో


 స్థానిక సంస్థలకు నవంబర్ 15 న ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందని కొవ్వూరు డివిజనల్ రెవెన్యూ అధికారి ఎస్. మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలియచేసారు. 


ఈ నెల 25 సోమవారం ..కొవ్వూరు డివిజన్, మండల , మునిసిపల్ కార్యాలయాల స్థాయి లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందన్నారు. 






Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image