సోమవారం స్పందన లో 7 ఆర్జీలు వొచ్చాయి.. ఆర్డీవోకొవ్వూరు (ప్రజా అమరావతి);


సోమవారం స్పందన లో 7 ఆర్జీలు వొచ్చాయి.. ఆర్డీవోస్పందన కార్యక్రమంలో మొత్తం 7 ఫిర్యాదులు అందాయని రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలియచేసా రు. 


స్థానిక  ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పం దన కార్యక్రమంలో ప్రజల నుం చి ఫిర్యాదులను స్వీకరించా రు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడు తూ, ఈరోజు మొత్తం 7 స్పం దన దరఖాస్తు ల్లో స్మశాన వాటికకు వెళ్లే రోడ్డు ను పునరుద్దరించాలని, విధి లైట్లను ఏర్పాటు చేయాలని, భూమిని సర్వే చేయించమని, భూ సమస్య, రైస్ కార్డు  కావా లని అర్జీలు ఇచ్చారన్నారు.   ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నా రు. Comments