*86 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలు ధ్వంసం
*
విశాఖపట్నం (ప్రజా అమరావతి);
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో "ఆపరేషన్ పరివర్తన" కార్యక్రమంలో భాగంగా తేది.29.11.2021.
చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ మరియు లోతుగడ్డ పంచాయతీ పరిసర గ్రామాల్లో 86 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.
జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపిఎస్., ఎస్.ఈ.బి, జె.డి శ్రీ ఎస్.సతీష్ కుమార్ ఐపిఎస్., వారి ఆదేశాలు మేరకు స్థానిక పోలీసులు, ఎస్.ఈ.బి ఇతర శాఖల అధికారుల సమన్వయంతో గంజాయి ధ్వంసంలో పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయము,
విశాఖపట్నం.
addComments
Post a Comment