అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీ.కులానంద్ జోషీని కలిసిన చిత్తూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేకపాటి.
అమరావతి, నవంబర్,13 (ప్రజా అమరావతి); ఆదివారం జరగబోయే 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ కి హాజరయ్యేందుకు విచ్చేసిన అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీ.కులానంద్ జోషీని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి గురించి మంత్రి మేకపాటి వివరించారు.
addComments
Post a Comment