స్థానిక ఎన్నికలు నగరా మోగడంతో వైస్సార్సీపీ అభ్యర్థులు విజయం కోసం

 పశ్చిమగోదావరి జిల్లా (ప్రజా అమరావతి);



స్థానిక ఎన్నికలు నగరా మోగడంతో వైస్సార్సీపీ అభ్యర్థులు విజయం కోసం



రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైస్సార్సీపీ ముఖ్య నేతలతో ఆకివీడులో సమావేశం...



ఆకివీడులో మంత్రి ఆళ్ల నానికి, ఉంగుటూరు MLA పుప్పాల వాసుబాబు కి ఆత్మీయ స్వాగతం పలికిన వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు...


రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించండి...


ఆకివీడు మున్సిపాలిటీలో 20వార్డ్స్ లో ఘన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానుక ఇస్తాం...


ఆకివీడులో వైస్సార్సీపీ శ్రేణులు సమన్వయముతో పని చేసి వైస్సార్సీపీకి అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేసిన మంత్రి ఆళ్ల నాని...


ఆకివీడుమున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి ఆళ్ల నాని...


ఈ కార్యక్రమంలో MLC మోషేన్ రాజు వైస్సార్సీపీ నాయకులు గోకరాజు రామరాజు, నరసింహ రాజు

పలువురు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు...



Comments