శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):   అశోక్ నగర్, విజయవాడకు చెందిన బత్తుల రాశి హర్షిని గారి పేరున అన్నదానం జరుగుటకు గాను శ్రీ బి.పవన్ దుర్గా కుమార్  శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు అన్నదానము నిమిత్తం రూ.1,01,116/-లు ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాతకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.

Comments