భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఘనస్వాగతం

 భారతదేశ  ప్రధాన న్యాయమూర్తి ఘనస్వాగతం 
పుట్టపర్తి, నవంబర్21(ప్రజా అమరావతి):  జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పుట్టపర్తి  అతిథి గృహమునందు ఘన స్వాగతం లభించింది.  భారత దేశ ప్రధాన న్యాయమూర్తి బెంగళూరు నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి  ఆయనతోపాటు  కర్ణాటక రాష్ట్ర  హైకోర్టుప్రధాన న్యాయమూర్తి RITU RAJ AWASTHI ,  భారత దేశ ప్రధాన న్యాయమూర్తి  సతీమణి శ్రీమతి   నూతలపాడు   శివమాల  కుటుంబ సభ్యులు. ఆదివారం  సాయంత్రం 7.45 సమయంలో పుట్టపర్తి ప్రశాంతి సాయి నిలయం లో సాయి శ్రీనివాస అతిథి గృహం నందు  చేరుకున్నారు.   స్వాగతం పలికిన వారిలో జిల్లా సంయుక్త కలెక్టర్ రెవెన్యూ  నిశాంత్ కుమార్, సిరి, ప్రశాంతి, ట్రైనింగ్ కలెక్టర్  సూర్య తేజ, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి,

 అనంతపురంఫస్ట్ సివిల్ జడ్జి రమేష్,  ధర్మవరం  కోర్టుజడ్జి శివ జ్యోతి, పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్, సత్య సాయి  విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సంజీవ్,  రిజిస్టార్ సాయి గిరిధర్, సత్యసాయి ట్రస్టు సభ్యులు రత్నాకర్, చక్రవర్తి, డాక్టర్ మోహన్, నాగానంద, పాండే, కదిరి ఆర్డిఓ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  ఈరోజు రాత్రిఅతిథి గృహంలో బస చేసి రేపటి రోజు ఉదయం వేళలో  పుట్టపర్తి  నందుపలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image