మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నిక ల పోలింగ్ సరళిని

 

విశాఖ పట్నం, నవంబరు, 15 (ప్రజా అమరావతి): విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నిక ల పోలింగ్  సరళిని


జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పరిశీలించారు. 31వ వార్డు కు సంబందించి 8,9,10,11,12 పోలింగ్ కేంద్రాలను, జి.వి.ఎం .సి రమాదేవిభానోజీరావు ప్రాధమిక ఉన్నత పాఠశాల,  సెంట్ జోషప్ సెకండరీ స్కూల్ మల్కాపురం 61వ వార్డు 7వ పోలింగ్ కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ పరిశీలించి పోలింగ్ సిబ్బందిని, అధికారులను పోలింగ్ వివరాలపై అడిగి తెలుసుకున్నారు.  పోలింగ్ పూర్తి అయ్యేవరకు  సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగ కుండా పోలీస్ సిబ్బంది  పూర్తి బందోబస్తుతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image