ఏపి శాసనమండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొయ్యో మోషేన్ రాజు...

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు (ప్రజా అమరావతి);


ఏపి శాసన మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొయ్యో మోషేన్ రాజుకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


సామాజికంగా, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని అత్యుత్తమైన శాసనమండలి చైర్మన్ గా దళితుడు, విద్యావంతులు, సామాజిక సృహ కలిగిన కొయ్యో మోషేన్ రాజును నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, వైస్ జగన్మోహన్ రెడ్డిగారికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


ఏపి శాసనమండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొయ్యో మోషేన్ రాజు...



శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన కొయ్యో మోషేన్ రాజును అభినందనలు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


వైస్సార్సీపీ స్థాపించిన నాటి నుండి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కొయ్యో మోషేన్ రాజుకు ఎంతో అత్యున్నతమైన మండలి చైర్మన్ గా నియమించడం పట్ల పశ్చిమగోదావరి జిల్లా తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఆళ్ల నాని...


బీమవరం కౌన్సిల్ లో నాలుగు సార్లు కౌన్సిలర్ గా, దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో వైస్సార్ కుటుంబానికి ఆప్తుడుగా ఉన్న మోషేన్ రాజు...


వైస్ జగన్మోహన్ రెడ్డి గారు వైస్సార్సీపీ పార్టీ స్థాపించిన 2011లో పశ్చిమగోదావరి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులుగా పనిచేసిన కొయ్యో మోషేన్ రాజుకు ఇంతటి ఉన్నత పదవి రావడం తాను ఎంతగానో గర్వపడుతున్నాను...


సామాజిక సేవా కార్యక్రమాలు ద్వారా ఒక గుర్తింపు పొందిన మోషేన్ రాజుకు ఉన్నత స్థాయి పదవి రావడం పట్ల మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని...


ఒక కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన మోషేన్ రాజు నిబద్దతకు నిజాయితీకి నిదర్శనం...


రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు దళిత, బలహీన వర్గాలు,బిసి, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర క్యాబినెట్ లో దళితులకు మంత్రి పదవులు ఇచ్చిదళిత వర్గాలు పట్ల ఉన్న గౌరవం మరొక్కసారి గుర్తు చేసిన మంత్రి ఆళ్ల నాని...


రాజకీయ అనుభవం, అవగాహన మంచి వాగ్దాటి కలిగిన కొయ్యో మోషేన్ రాజు శాసన మండలి చైర్మన్ గా ప్రభుత్వంకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించిన మంత్రి ఆళ్ల నాని...


అత్యున్నతమైన కౌన్సిల్ చైర్మన్ గా కొయ్యో మోషేన్ రాజు ను నియమించి సాహసపెతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపిన మంత్రి ఆళ్ల నాని...


ఒక సామాన్య రైతు దళిత కుటుంబంలో పుట్టిన కొయ్యో మోషేన్ రాజు ఎంతో కీలకమైన మండలి చైర్మన్ గా నియమితులు కావడం మీ నిబద్దతకు నిదర్శనం...


రాజకీయ చతురత కలిగిన కొయ్యో మోషేన్ రాజు కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నతమైన గుర్తింపు తీసుకురావాలని సూచించిన మంత్రి ఆళ్ల నాని...



Comments