కొల్లిపర మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎన్నుకోవడం

 కొల్లిపర (ప్రజా అమరావతి); కొల్లిపర గ్రామంలోని ఆర్యవైశ్య సత్రంలో ఈరోజు కొల్లిపర మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా ఆర్యవైశ్య సంఘం పరిశీలకులు కామిశెట్టి. శ్రీనివాసరావు సమక్షంలో కొల్లిపర మండలం ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడిగా సోమిశెట్టి సురేష్ ను, మరియు ప్రధాన కార్యదర్శిగా మునగాల. రామ లక్ష్మణరావు లను, కొల్లిపర మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎన్నుకోవడం జరిగిందని జిల్లా పరిశీలకులు ఒక ప్రకటనలో తెలిపారు.



Comments