సమీర్ శర్మ గారికి సాదర స్వాగతం పలికిన అధికారులు

 


రేణిగుంట, నవంబర్ 13 (ప్రజా అమరావతి):   


ఈనెల 14 న తిరుపతి తాజ్ హోటల్ నందు జరగనున్న 29 వ సదరన్ జోనల్ కౌన్సిల్  సమావేశంలో పాల్గొనేం దుకు జిల్లా కు విచ్చేసిన

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సమీర్ శర్మ గారికి జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం లో సాదర స్వాగతంపలికారు.. 


సి ఎస్ తో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  గౌతమ్ సవాంగ్ గారికి అనంతపురం డిఐజి క్రాంతి రాణా టాటా, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు స్వాగతం పలికారు...


 రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారికి సమాచార  పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత,జాయింట్ డైరెక్టర్ కస్తూరి తేళ్ల, చిత్తూరు డిడి లీలావతి సంబంధింత అధి కారులు స్వాగతం పలికారు..


వీరితో పాటు రాష్ట్ర  పురపాలక  శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ లక్ష్మీ గారు విచ్చేశారు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image