అమరావతి (ప్రజా అమరావతి);
శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
భారత ప్రభుత్వం మత్స్యశాఖలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా (నవంబరు 21) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహకం, మెమొంటో అందించిన కేంద్ర ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వం అందించిన మెమొంటోను సీఎం శ్రీ వైయస్.జగన్‌కు చూపించిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు.
addComments
Post a Comment