వార్డు సభ్యుల ప్రమాణస్వీకార

 నెల్లూరు జిల్లా-కోవూరు నియోజకవర్గం (ప్రజా అమరావతి);


బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ కౌన్సిల్  ప్రత్యేక సమావేశం మరియు వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం.


కోవూరు శాసనసభ్యులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ గా శ్రీమతి మోర్ల సుప్రజ, వైస్ చైర్మన్లుగా షేక్ షాహుల్, శ్రీమతి కోటంరెడ్డి లలితమ్మ గార్లు మరియు వార్డు కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం మరియు వార్డు ఎన్నికల ఇన్చార్జులు, నాయకులకు సన్మాన కార్యక్రమం.