అమరావతి (ప్రజా అమరావతి);
నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన సన్నాహక సమావేశం.
*హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమలుశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, స్టేట్ రీఆర్గనైజేషన్ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్ ప్రేమచంద్రారెడ్డి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్ కుమార్, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎ రవిశంకర్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ ఇతర ఉన్నతాధికారులు హాజరు.*
addComments
Post a Comment