జిల్లా ప్రజాపరిషత్ స్థాయి సంఘం ఛైర్మన్లుగా, సభ్యులుగా ఎకగ్రీవంగా ఎన్నికైన వారు.

 జిల్లా ప్రజాపరిషత్ స్థాయి సంఘం ఛైర్మన్లుగా,  సభ్యులుగా ఎకగ్రీవంగా ఎన్నికైన వారి



వివరాలు

గుంటూరు (ప్రజా అమరావతి);

1వ స్ధాయి సంఘము

(ఆర్ధిక వ్యవహారములు – బడ్జెట్ – పన్నులు విధానము, ఆర్ధిక, ఇతర స్ధాయి సంఘమునకు సంబంధించిన పని సమన్వయము)

ఛైర్మన్ :: కత్తెర హెనీ క్రిస్టినా, చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు

1వ స్ధాయి సంఘము సభ్యులు

1 శ్రీ చిట్టిబాబు పదముత్తం, జడ్.పి.టి.సి, నరసరావుపేట

2 శ్రీ జంగా వెంకట కోటయ్య, జడ్.పి.టి.సి, పిడుగురాళ్ళ

3 శ్రీ వేణుగోపాల్ రెడ్డి పిట్ల, జడ్.పి.టి.సి, కర్లపాలెం

4 శ్రీమతి ఈడ్పుగంటి కరుణ కుమారి, జడ్.పి.టి.సి, అమరావతి

5 శ్రీ తుమ్మా విజయప్రతాప్ రెడ్డి, జడ్.పి.టి.సి, అచ్చంపేట

6 శ్రీ కందుల సిద్ధయ్య, జడ్.పి.టి.సి, మేడికొండూరు

7 శ్రీ సుబ్బారావు తుమ్మల, జడ్.పి.టి.సి, గుంటూరు రూరల్

8 కాట్రగడ్డ మస్తాన్ రావు,   జడ్.పి.టి.సి, నాదెండ్ల

9 శ్రీ మోపిదేవి వెంకటరమణ రావు, యం.పి (రాజ్యసభ)

10 శ్రీ పిన్నెల్లి  రామ కృష్ణ రెడ్డి, గవర్నమెంట్ విఫ్ & యం.యల్.ఎ, మాచర్ల

11 శ్రీ నంబూరి శంకర రావు, యం.యల్.ఎ, పెదకూరపాడు.

12 శ్రీ మెరుగు నాగార్జున, యం.యల్.ఎ, వేమూరు.

2వ స్ధాయి సంఘము

(గ్రామీణాభివృద్ధి – దారిద్ర్య నిర్మూలన, ప్రాంతీయభివృద్ది, ఉపాధి, గృహనిర్మాణము, సహకారము, పొడుపు, పరిశ్రములు, ట్రస్టులు, గణాంకము)

ఛైర్మన్ :: కత్తెర హెనీ క్రిస్టినా, చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు

2వ స్ధాయి సంఘము సభ్యులు

1 శ్రీ కర్లపూడి రమేష్, జడ్.పి.టి.సి, పొన్నూరు

2 శ్రీమతి షేక్ జమీలా, జడ్.పి.టి.సి, క్రోసూరు

3 శ్రీమతి దాట్ల సౌజన్య, జడ్.పి.టి.సి, చుండూరు

4 శ్రీ తుర్లపాటి చౌడయ్య, జడ్.పి.టి.సి, ఈపూరు

5 శ్రీమతి కేతావతు రూప్లిబాయి, జడ్.పి.టి.సి, వెల్దుర్తి

6 శ్రీమతి గోవతోటి సురేఖ, జడ్.పి.టి.సి, పిట్టలవానిపాలెం

7 శ్రీమతి ఉదయభాస్కరీ తిరువీదుల, జడ్.పి.టి.సి, భట్టిప్రోలు

8 శ్రీ ఆరికట్ల శ్రీనివాసరెడ్డి, జడ్.పి.టి.సి, గురజాల

9 శ్రీ కోనా రఘుపతి, గౌరవ డిప్యూటి స్పీకర్ & యం.యల్.ఎ, బాపట్ల.

10 శ్రీ గల్లా జయదేవ్, యం.పి, గుంటూరు.

11 శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు, యం.యల్.ఎ, వినుకొండ.






3వ స్ధాయి సంఘము

(వ్యవసాయము – వ్యవసాయము, పశు సంవర్ధకము, భూసారపరిరక్షణ, అడవులు, మత్స్యపరిశ్రమ, పట్టు పురుగుల పెంపకము)

ఛైర్మన్ ::శ్రీ శొంఠీరెడ్డి నర్సిరెడ్డి, వైస్ చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు

3వ స్ధాయి సంఘము సభ్యులు

1 శ్రీమతి కోడె సుధారాణి, జడ్.పి.టి.సి, చిలకలూరిపేట

2 శ్రీ ముక్తా శ్రీనివాస్ , జడ్.పి.టి.సి, ఎడ్లపాడు

3 శ్రీ శెట్టిపల్లి యల్లమంద, జడ్.పి.టి.సి, దుర్గి

4 శ్రీమతి దొంతిరెడ్డి సునీత లక్ష్మి, జడ్.పి.టి.సి, రాజుపాలెం

5 శ్రీ చొప్పర సుబ్బారావు, జడ్.పి.టి.సి, కొల్లూరు

6 శ్రీమతి జ్యోతి గుడిమెట్ల, జడ్.పి.టి.సి, తాడికొండ

7 శ్రీ షేక్ సర్దార్ హష్మి, కో - ఆప్టేడ్ మెంబర్ జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు

8 శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, యం.యల్.సి

9 శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి, యం.యల్.సి

10 శ్రీ ఆళ్ళా రామకృష్ణ రెడ్డి, యం.యల్.ఎ, మంగళగిరి.

11 శ్రీ అనగాని సత్య ప్రసాద్, యం.యల్.ఎ, రేపల్లె.






4వ స్ధాయి సంఘము

(విద్య మరియు వైద్యము – విద్య, వైద్య సేవలు, ప్రజా ఆరోగ్యము, పారిశుధ్యము, మురుగు కాల్వలు, అత్యవసర సమయములలో బాధితులకు చేయూత)

ఛైర్మన్ :: కత్తెర హెనీ క్రిస్టినా, చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు


4వ స్ధాయి సంఘము సభ్యులు

1 శ్రీమతి జెడ్డా సుబ్బులు, జడ్.పి.టి.సి, నూజెండ్ల,

2 శ్రీమతి గోళ్ళ జ్యోతి, జడ్.పి.టి.సి, పెదకాకాని

3 శ్రీమతి ఎస్తేరురాణి పిన్నిబోయిన, జడ్.పి.టి.సి, బాపట్ల,

4 శ్రీ గాదె వెంకట రెడ్డి, జడ్.పి.టి.సి, బెల్లంకొండ 

5 శ్రీమతి శిరిగిరి చంద్రకళ, జడ్.పి.టి.సి, ముప్పాళ్ళ

6 శ్రీమతి బొర్రా లక్ష్మి, జడ్.పి.టి.సి, రేపల్లె

7 శ్రీ విప్పల కృష్ణారెడ్డి, జడ్.పి.టి.సి, ప్రత్తిపాడు

8 శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు, యం.పి, నరసరావుపేట

9 శ్రీ కె.యస్. లక్ష్మణ్ రావు, యం.యల్.సి (గ్రాడ్యుయేట్స్)

10 శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, యం.యల్.ఎ, నరసరావు పేట

11 శ్రీ అన్నాబత్తుని శివ కుమార్, యం.యల్.ఎ, తెనాలి.





5వ స్ధాయి సంఘము

(మహిళా శిశు సంక్షేమము)

ఛైర్మన్ :: కుమారి. పిల్లి ఉమా ప్రణతి, జడ్.పి.టి.సి. తెనాలి (మహిళా జడ్.పి.టి.సి మెంబర్)


5వ స్ధాయి సంఘము సభ్యులు

1 శ్రీమతి మూల్పూరు లావణ్య, జడ్.పి.టి.సి, అమృతలూరు

2 శ్రీ పిల్లి ఓబులరెడ్డి, జడ్.పి.టి.సి, రొంపిచెర్ల

3 శ్రీమతి భీమి బాయి రామావత్ , జడ్.పి.టి.సి, బొల్లాపల్లి

4 శ్రీమతి కంకణాల స్వర్ణ కుమారి, జడ్.పి.టి.సి, పెదకూరపాడు

5 శ్రీ జూనెబోయిన హరీష్, జడ్.పి.టి.సి, నెకరికల్లు

6 శ్రీమతి మర్రివాడ వెంకట పావని, జడ్.పి.టి.సి, చెరుకుపల్లి

7 శ్రీ గుండాల స్వెనోమ్, కో - ఆప్టేడ్ మెంబర్ జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు

8 శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్, యం.యల్.సి.

9 శ్రీ నారా లోకేష్, యం.యల్.సి.

10 శ్రీ కాసు మహేశ్వర రెడ్డి, యం.యల్.ఎ, గురజాల.

11 శ్రీమతి విడదల రజని, యం.యల్.ఎ, చిలకలూరి పేట






6వ స్ధాయి సంఘము

(సాంఘిక సంక్షేమము – షెడ్యుల్డ్ కులాలు, షెడ్యుల్డ్ జాతులు, వెనుకబడిన తరగతులు, వికలాంగుల సంక్షేమము, సాంస్కృతిక వ్యవహారములు)

ఛైర్మన్ :: శ్రీమతి బత్తుల అనురాధ, వైస్ చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు


6వ స్ధాయి సంఘము సభ్యులు

1 శ్రీ మండ్లి పెద్ద మల్లు స్వామి, జడ్.పి.టి.సి, మాచర్ల

2 శ్రీమతి కల్లూరి అన్నపూర్ణ, జడ్.పి.టి.సి, పెదనందిపాడు

3 శ్రీమతి మేకతోటి అరుణ, జడ్.పి.టి.సి, దుగ్గిరాల

4 శ్రీమతి భీమినేని వెంకట లక్ష్మి, జడ్.పి.టి.సి, వట్టిచెరుకూరు

5 శ్రీమతి సూరాబత్తుని విజయ లక్ష్మి, జడ్.పి.టి.సి, వినుకొండ

6 శ్రీ షేక్ షఫి, జడ్.పి.టి.సి, కారెంపూడి

7 శ్రీమతి పారా హైమవతి, జడ్.పి.టి.సి, శావల్యాపురం

8 శ్రీ నందిగం సురేష్, యం.పి, బాపట్ల

9 శ్రీమతి టి. కల్పలత , యం.యల్.సి, (టీచర్స్)

10 శ్రీ మురుగుడు హనుమంతురావు, యం.యల్.సి

11 శ్రీ కిలారి వెంకట రోశయ్య, యం.యల్.ఎ, పొన్నూరు

12 శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి, యం.యల్.ఎ, తాడికొండ.




7వ స్ధాయి సంఘము

(పనులు – రవాణా సౌకర్యములు – గ్రామీణ  నీటి సరఫరా – విధ్యుచ్చక్తి)

ఛైర్మన్ :: కత్తెర హెనీ క్రిస్టినా, చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు


7వ స్ధాయి సంఘము సభ్యులు

1 శ్రీమతి గాజుల హేమ లత, జడ్.పి.టి.సి, వేమూరు

2 శ్రీమతి సంకటి నాగమల్లేశ్వరి @ నాగేశ్వరమ్మ, జడ్.పి.టి.సి, సత్తెనపల్లి

3 శ్రీమతి దాసరి కత్తిరేణమ్మ, జడ్.పి.టి.సి, ఫిరంగిపురం

4 శ్రీమతి నాగమణి మాన్యం, జడ్.పి.టి.సి, నగరం

5 శ్రీ సుబ్బయ్య నర్రా ,  జడ్.పి.టి.సి, నిజాంపట్నం

6 శ్రీమతి ముజావర్ షేక్ గుల్జార్ బేగం, జడ్.పి.టి.సి, కాకుమాను

7 శ్రీమతి మూలగొండ్ల కృష్ణ కుమారి, జడ్.పి.టి.సి, దాచేపల్లి

8 శ్రీ జువ్వెనబోయిన వెంకట శివయ్య, జడ్.పి.టి.సి, మాచవరం

9 శ్రీమతి మేకతోటి సుచరిత, గౌరవ హోమ్ & విపత్తుల నిర్వహణ మంత్రివర్యులు

10 శ్రీ ఆళ్ళ అయోధ్య రామి రెడ్డి, యం.పి (రాజ్య సభ)

11 శ్రీ జంగా కృష్ణ మూర్తి, యం.యల్.సి

12 శ్రీ అంబటి రాంబాబు, యం,యల్.ఎ, సత్తెనపల్లి.

Comments