బెంగుళూరులో పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినిని పరామర్శించిన మంత్రి

 కర్ణాటక...(ప్రజా అమరావతి);.


కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ గారి కుటుంభ సభ్యులను పరామర్శించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 


బెంగుళూరులో పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినిని పరామర్శించిన మంత్రిపునీత్ అకాల మరణం చాలా బాధించింది అని పేర్కొన్న శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


చిన్న వయస్సు లో అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ గారు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి