వరదల్లో చిక్కుకున్న మమ్మల్ని కాపాడిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. ప్రభుత్వ సాయం పొందాం: రాజమ్మ



 చిత్తూరు జిల్లా తిరు పతి....తిరుచానూరు పాడి పేట (ప్రజా అమరావతి);


 *జగనన్న...జగనన్న అంటూ ప్రజల ఆత్మీ య పలకరింపు... చిరునవ్వుతో ప్రజల కు అభివాదం చేస్తూ సాగిన గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటన...* 



*తిరుచానూరు  పాడి పేట బ్రిడ్జి వద్ద 30 మం ది ప్రజల ప్రాణాలను కాపాడిన 5 మందిని సన్మా నించి సత్క రించి అభినందించిన గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు...* 



 *మీ ప్రభుత్వం సకా లంలో స్పందించడం వల్లనే మేము నేడు ప్రాణాలతో ఉన్నా మన్నా...భాదితురాలు విజయ లక్ష్మి..* 


 *ఏడు గంటలపాటు చెట్టు కొమ్మ మీద ఉండి ప్రాణాలతో బయటపడిన చిన్నా రులు అన్విత, శాన్వి త లను ఆశీర్వదిం చిన గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి*



 *వరదల్లో చిక్కుకున్న మమ్మల్ని కాపాడిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. ప్రభుత్వ సాయం పొందాం: రాజమ్మ* 


*పాడి పేట బ్రిడ్జి వద్ద వరదల్లో కొట్టుకొని పోకుండా రెస్క్యూ  ఆపరేషన్ లో బయట పడిన ప్రజలనుఅప్యా యంగా పలకరించిన గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి* 



*గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్   రెడ్డి గారు శుక్ర వారం జిల్లా పర్యటనలో వరద ప్రభావిత ప్రాం తాల పర్యటనలో భాగంగా తిరుచానూ రు పాడి పేట బ్రిడ్జి ని పరిశీలించారు..* 


 

*తిరుచానూరు పాడి పేట బ్రిడ్జి వద్ద జవాద్ తుఫాన్ కారణంగా 2021,నవంబర్ 18 న గురువారం రాత్రి స్వర్ణ ముఖి నది పొంగి ప్రవహించడం తో   పాడి పేట వద్ద వరదలో కొట్టుకొని పోయే ప్రజల ను కాపాడడం లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ధైర్యం, తెగువ తో 30 మంది ప్రజల ప్రాణాలను కాపాడిన వారిని గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి అభి నందిస్తూ శాలువ తో సత్కరించారు... వారి వివరాలు...  పోలీస్ శాఖ మొబైల్ కమ్యూనికేషన్ సహాయం తో రెస్క్యూ ఆపరేషన్  చేసిన తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు చెంది న కానిస్టేబుల్ ప్రసాద్ పి.సి.నెంబర్ 1372, రంగస్వామి,ప్రాజెక్టు మేనేజర్(Afcons) తిరుచానూరు రామ కృష్ణ రెడ్డి కాలనీకి చెం దిన ఎస్.శ్రీనివాసులు రెడ్డి, ఎ. రెడ్డప్ప,టి. మధు, లు కలసి 30 మంది ప్రజల ప్రాణా లను కాపాడారు...* 


 *జవాద్ తుఫాను ప్రభావంతో స్వర్ణ ముఖి నది పొంగి ప్రవహించడం తో పాడిపేట వద్ద వర దల నుండి ప్రజలను రెస్క్యూ ఆపరేషన్  కాపాడిన బాధితుల తో ముఖ్యమంత్రి మాట్లాడారు..* 


 *చంద్రగిరి నియోజక వర్గం మరియు జిల్లా వ్యాప్తంగా వరదల వల్ల జరిగిన నష్టం మరియు దెబ్బతిన్న పంటలు, వంతెనల  వివరాలతో కూడిన ఛాయాచిత్ర ప్రదర్శన ను గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి తిలకించగా సంబంధిత శాఖల అధికారులు శాఖల వారీగా జరిగిన నష్టం వివరాలను ముఖ్య మంత్రి గారికి అధి కారులువివరించారు..ఈ ఛాయాచిత్ర ప్రద ర్శన లో వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక,పంచాయతీ రాజ్, ఆర్.డబ్ల్యూ ఎస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, హౌసింగ్ ట్రాన్స్కో శాఖల ఛాయా చిత్ర ప్రదర్శన ను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేశారు...* 



 *మీ ప్రభుత్వం సకా లంలో స్పందించడం వల్లనే మేము నేడు ప్రాణాలతో ఉన్నా మన్నా అని. వరదల్లో అన్ని పోగొట్టుకున్న మాకు ఒక అన్నగా అండగా నిలిచి మాకు సాయం చేస్తున్నారని బాధితులు విజయ లక్ష్మి ముఖ్య మంత్రికి వివరించారు* 


 *వరద సాయం పొం దారని ముఖ్య మంత్రి బాధితులను అడగ గా.. వరద సాయం పొందామని సుశీల మ్మ,అనూష,రాజమ్మ, తదితరులు రెస్క్యూ ఆపరేషన్ లో ప్రాణాల ను కాపాడుకున్న వారు ముఖ్యమంత్రికి తెలిపారు* 


 *ఈ పర్యటన లో  గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి గారి వెంట రాష్ట్ర  ఉప ముఖ్య మంత్రి కె.నారాయణ స్వామి, గౌ.జిల్లా ఇన్ ఛార్జి మంత్రి  మేక పాటి  గౌతమ్ రెడ్డి,గౌ.రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు డా. పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, గౌ.రాజంపేట,తిరుపతి ఎంపీలు పెద్ది రెడ్డి వెంకట మిధున్ రెడ్డి, డాక్టర్ పి.గురు మూర్తి,జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసు లు,గౌ.చంద్రగిరి శాసన సభ్యులు మరియు తుడా చైర్మన్ డా.చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి,తిరు పతి,శ్రీకాళహస్తి,పీలే రు,సత్యవేడు,చిత్తూరు,మదనపల్లి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధు సూదన్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి,ఆది మూలం,ఆరణి శ్రీని వాసులు,నవాజ్ భాష,ఎం.ఎల్.సి భరత్,తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, అనంతపురం డి ఐ జి కాంతి రానా టాటా, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయ ణన్, తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు,జిల్లా జాయింట్ కలెక్టర్లు (రెవెన్యూ,హౌసింగ్)రాజా బాబు, వెంకటే శ్వర్, తిరుపతి   ఆర్ డి ఓ కనక నరసా రెడ్డి,ఇతర సంబం ధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, నాయకులు ఎం ఆర్ సి రెడ్డి, విరూపాక్షి జయ చంద్రారెడ్డి, హర్షిత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధి కారులు కలరు..*



Comments