వరదల కారణంగా నష్టపోయిన మా కు టుంబాలను దేవుడు లా ఆదుకున్నావన్నా లబ్ధిదారులు మునెమ్మ

చిత్తూరు (ప్రజా అమరావతి);

 *చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదుల్ల చెరువు ఎస్.టి కాలనీ* 


 *జగనన్న.... జగన్ మామయ్య అంటూ గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి గారికి  వెదుల్లా చెరువు ఎస్ టి కాలనీ ప్రజల ఆత్మీయ పలకరింపు* 


*వరదల కారణంగా నష్టపోయిన మా కు టుంబాలను దేవుడు లా ఆదుకున్నావన్నా లబ్ధిదారులు మునెమ్మ* 
*చెరగని చిరునవ్వు తో పలకరిస్తూ... సమస్యలను సావ ధానం గా వింటూ మీకు నేను అండగా ఉన్నా నంటూ భరోసా కల్పిస్తూ... సాగిన గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి గారి పర్యటన* 


 *చిన్నారుల కోరిక మేరకు చిన్నారులతో సెల్ఫీ దిగిన గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి* 


*గుత్తి వారి పల్లి హైస్కూలు కు చెందిన విద్యార్థులు ముఖ్య మంత్రి గారి కాలి నొప్పి ఎలా ఉంది మామయ్య అని అడగగా... బాగుంది అని చెబుతూ మీరందరూ బాగా చదువుకోవాలని విద్యార్థులను ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించారు ..* 


*తూకివాకం కు చెం దిన ఊహ కుమా ర్తె  కు ముఖ్య మంత్రి గారు తను ఉపయో గించే పెన్నును బహు మతిగా ఇచ్చిన ముఖ్యమంత్రి*


 *వరదయ్యపాలెం మండలం ఇందిరా నగర్ గ్రామానికి చెందిన తుపాకుల సుజాత ఫిర్యాదు మేరకు వరదయ్య పాలెం మండలం ఇందిరానగర్ వి ఆర్ ఓ కె. చలపతి ని వెంటనే  సస్పెండ్ చేయమని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసిన గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి* 


 *గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మెహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా వరద ప్రభా విత ప్రాంతాల లో పర్యటించడం లో భాగంగా చిత్తూరు జిల్లా రేణిగుంట మం డలం వెదుల్ల చెరువు ఎస్ టి కాలనీ లోని ప్రజలను ఆత్మీయంగా పలకరించారు...* 


*పర్యటనలో భాగం గా ముఖ్యమంత్రి ప్రభుత్వం అందిస్తు న్న వరద సాయం  పొందారని... ఇంటి మంజూరు పత్రం అందజేశారని... నిత్యావసర సరు కులు అందించార ని... అంటూ ప్రభు త్వం వరద బాధితు లకు అందిస్తున్న సాయం గురించి లబ్ధిదారులను* *ముఖ్యమంత్రి అడగగా లబ్ధిదారులు దేశమ్మ , మునెమ్మ, అమ్ములు,గంగమ్మ, నాగమ్మ,మునిరత్న, జరతమ్మ, ఆదిలక్ష్మి, శివరంజని లబ్ధిదారు రాలు సంతోషంతో ప్రభుత్వం అందించిన సాయo ను ముఖ్య మంత్రికివివరించారు....*        


 *ఇంటి పట్టాలు ఇచ్చారన్న.. రెండు వేల రూపాయల సహాయం పొందా మని నిత్యావసర సరుకులు అందించా రని తెలిపారు... ఈ ప్రాంతం నుండి అంద రినీ మార్చి శాశ్వతం గా ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడ తామని ముఖ్య మంత్రి తెలిపారు* 


 *గుత్తి వారి పల్లి కి రోడ్డు లేదని.. 30 సంవత్సరాల క్రితం కట్టిన ఇండ్లు తో ఇబ్బంది పడు తున్నా మని ప్రజలు తెలుపగా ఈ అంశాన్ని పరిశీలి స్తామని,వెంటనే రోడ్డు ఏర్పాటుకు చర్యలు చేపడతారని అధి కారులకు ఆదేశాలు జారీచేశారు...* 


 *వరదయ్యపాలెం మండలం ఇందిరా నగర్ గ్రామానికి చెందిన తుపాకుల సుజాత యానాది కులమునకు చెందిన మాకు నా భర్త పేరు మీద జీవనోపాధి కొరకు ప్రభుత్వం సర్వే నెంబర్ 303/1ఖాతా నెంబర్ 534   విస్తీర్ణం:2.75 సెంట్లు, డికేటి పట్టా దారు  పాసు పుస్తకం ను 2004 లో జారీ చేశారని.. అప్పటినుండి  సాగు చేసుకుని జీవనం* *సాగిస్తున్నామని, నా భర్త మరణానం ర ము జగనన్న రైతు భరోసా నిమిత్తం మా గ్రామ విఆర్వో ని కలిసి ఒరిజినల్ పట్టాదారు పాస్ పుస్తకం కొరకు కోరగా...ఒక ఎకరా భూమి కి సంబంధించి పాసుపుస్తకం ఇచ్చా రని ఈ విషయమై న్యాయం చేయమని అడిగామని న్యాయం చేయలేదని ఫిర్యాదు మేరకు చేయ గా* *వరదయ్య పాలెం మండలం, ఇందిరా నగర్ విఆర్ ఓ కె. చలపతి ని వెంటనే  సస్పెండ్ చేయమని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసిన గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు..*  *వైద్య శాఖ లో  మిడ్ లైఫ్ హెల్త్ ప్రొవైడర్స్ లకు నిర్వహించే కౌన్సె లింగ్ ను జిల్లా యూని ట్ గా తీసుకొని నిర్వ హించాలని ఉద్యోగు లు అభ్యర్థించగా.. జిల్లాను యూనిట్ గా తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించేలా చర్యలు చేపడతా మని తెలిపారు* 


 *ఈ కార్యక్రమంలో  గౌ.రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.నారాయణ స్వామి,గౌ.జిల్లా ఇన్ ఛార్జి మంత్రి  మేక పాటి  గౌతమ్ రెడ్డి, గౌ.రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు డా. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,గౌ.రాజంపేట,తిరుపతి ఎంపీలు పెద్ది రెడ్డి వెంకట మిధున్ రెడ్డి, డాక్టర్ పి.గురు మూర్తి,జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసు లు,గౌ.చంద్రగిరి శాసన సభ్యులు మరియు తుడా చైర్మన్ డా.చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, గౌ.శ్రీకాళహస్తి,పీలేరు,పలమనేరు,మదన పల్లి,సత్యవేడు,చిత్తూరు,పూతల పట్టు శాసన సభ్యులు  బియ్యపు మధు సూదన్ రెడ్డి,చింతల రామచంద్రా రెడ్డి, వెంకటేగౌడ్,నవాజ్ భాష, ఆది మూలం, ఆరణి శ్రీనివాసులు, ఎం.ఎస్.బాబు,ఎం ఎల్ సి భరత్, డి ఐ జి కాంతిరాణ టాటా, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, జిల్లా జాయింట్ కలె క్టర్(రెవెన్యూ)రాజా బాబు,ఇతర సంబం ధిత అధి కారులు పాల్గొ న్నారు*