విద్యార్థుల మృ తదేహాలను పరిశీలించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి

గుంటూరు (ప్రజా అమరావతి);


      గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామం నందు గల శ్రీ శారద శృంగేరి పీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఆరుగురు చనిపోగా వారి మృతదేహాలను గుంటూరు GGH నందు పోస్టుమార్టం నందు భద్రపరచగా వాటిని పరిశీలించి,ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తున్న  రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మాత్యులు   వెల్లంపల్లి శ్రీనివాస్ ,  గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు , శాసనమండలి సభ్యులు శ్రీ లేళ్ల.అప్పిరెడ్డి , MLA_లుశ్రీ మల్లాదివిష్ణు , మహమ్మద్ముస్తఫా.ఈ కార్యక్రమంలో RDO శ్రీనివాస్ రెడ్డి, GGH సూపరింటెండెంట్ ప్రభావతి,వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు యాట్ల రవికుమార్,సాధు ఉమామహేశ్వరి రాజేష్,పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

Comments