శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి): 

       సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. శ్రీ నరసింహ  శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా  ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం  వీరికి ఆలయ స్థానాచార్యులు మరియు ప్రధానార్చకులు  ఆశీర్వచనము చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.

Comments