జయంతి ఎస్సీ కాలనీ ఇటీవల అస్వస్థతకు గురైన గ్రామ ప్రజలను పరామర్శించిన రాష్ట్ర మంత్రి

  

చిత్తూరు (ప్రజా అమరావతి);

చిత్తూరు జిల్లా సోమల మండలంలో జయంతి ఎస్సీ కాలనీ ఇటీవల  అస్వస్థతకు గురైన గ్రామ ప్రజలను పరామర్శించిన రాష్ట్ర


పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,

ఈ కార్యక్రమంలో మంత్రి గారితో పాటు పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్    శ్రీహరి  రాష్ట్ర వైకాపా కార్యదర్శి పెద్దిరెడ్డి జిల్లా వైద్య అధికారులు సోమల మండల జడ్పిటిసి,ఎంపీపీ ఎమ్మార్వో ఎంపీడీవో లు పాల్గొన్నారు.

Comments