గుంటూరు (ప్రజా అమరావతి); క్రిస్టమస్ పండుగ సందర్భంగా గుంటూరు నగరంలో జరుగు వేడుకలను పురస్కరించుకొని మున్సిపల్ కార్పోరేషన్ వారు చేయు పారిశుద్ధ్య పనుల నిమిత్తం ప్రముఖ చర్చి లైన లాడ్జ్ సెంటర్ లోని నార్త్ పారీస్ చర్చి,మార్కెట్ వద్ద గల WEST PARISH CHURCH,పాత బస్టాండ్ వద్ద గల పరిశుద్ధ మత్తయి తూర్పు మండలం చర్చి,ITC వద్దగల LEF చర్చి మరియు ఇతర చర్చి పరిసర ప్రాంతాలలో పర్యటించి,పండుగ సందర్భంగా చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్చి పరిసరాలలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులుఫాగింగ్,
నిర్వహించి మరియు బ్లీచింగ్ చల్లమని ప్రజారోగ్య అధికారులను ఆదేశిస్తున్న *గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు* గారు,ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దుపాటి వంశీ బాబు,వివిధ చర్చిల పాస్టర్ లు,కార్పొరేషన్ బయాలజిస్ట్ ఓబులు,SS రాంబాబు,శానిటరీ ఇన్స్పెక్టర్లు,సచివాలయాల ఎన్విరాన్మెంట్ సెక్రటరీ లు,పార్టి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment