కోవిడ్ విస్తరణ, నివారణా చర్యలపై సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం
అమరావతి (ప్రజా అమరావతి):
– కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్
– వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
– కోవిడ్ విస్తరణ, నివారణా చర్యలపై చర్చ
– దేశంలో కోవిడ్‌విస్తరణ పరిస్థితులను ప్రజంటేషన్‌ద్వారా వివరించిన కేంద్ర ఆరోగ్యశాఖ
– 15–18 ఏళ్ల మధ్య వారికి అధికంగా వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాల్లో ఏపీ టాప్. ప్రజంటేషన్‌లో పేర్కొన్న కేంద్ర ఆరోగ్య శాఖ
– మొదటి డోస్ 100శాతం పూర్తిచేసిన రాష్ట్రాల్లో ఏపీ ఉందని తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ
– ముఖ్యమంత్రులు మాట్లాడిన తర్వాత మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ
addComments
Post a Comment