అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి.
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్కు అందజేసి, వేద ఆశీర్వచనం ఇచ్చిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి.
ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు.
శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
addComments
Post a Comment