కృష్ణాజిల్లా; తిరువూరు (ప్రజా అమరావతి) :
తిరువూరులో భారీ స్థాయిలో పట్టుబడ్డ నిషేధిత గుట్కాలు..
మునుకుళ్ళ రోడ్డులో ఒక గౌడొన్ లో నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు..
మొత్తం 68వేల రూపాయల విలువగల గుట్కాలు స్వాధీనం..
గుట్కాలు అక్రమంగా విక్రయిస్తున్న దోసపాటి గోపి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మీడియాకు తెలిపిన - సిఐ ఆర్.భీమరాజు..
గుత్కలపై ఉక్కుపాదం మోపిన ఎస్సై సిహెచ్. దుర్గాప్రసాద్,సిబ్బంది నీ అభినందించిన - సీఐ భీమరాజు..
పట్టణంలో ఎవరైనా సాంఘికగా కార్యక్రమాలకు, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించిన సీఐ.భీమరాజు
addComments
Post a Comment