గుంటూరు (ప్రజా అమరావతి);
పెదకాకని సిఇ సురేష్ బాబు మాటలాడుతూ,
గంజాయి సేవిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
చదువు ఆపేసి పని చేసుకుంటున్న 4 యువకులు
160 గ్రాముల గంజాయి ఒక బైక్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని గంజాయి అమ్మకాలు
తల్లిదండ్రులు పిల్లలు చేసే పనులు పై ఎప్పుడు నిఘా ఉంచాలి
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాధించడానికి గంజాయి అమ్మకాలు
నింధితులను కోర్టులో హాజరు పరుస్తున్నాం
గంజాయి సేవించిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవు
addComments
Post a Comment