మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతిని వెక్తం చేసిన వంక రవీంద్ర నాధ్ .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాత్ మరణం పట్ల చింతిస్తూ వారి లేని లోటు తట్టుకునే శక్తి వారికుటుంబ సభ్యులకు ఇవ్వలి అని , గౌతమ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఎం ఎస్ ఎం ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వంక రవీంద్రనాధ్ గారు మరియు సి ఈ ఓ శ్రీ బి గోపాల కృష్ణ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ఎం ఎస్ ఎం ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబంది ఐదు నిమిషములు మౌనము పాటించారు.
ఈ నేపథ్యం లో రవీంద్రనాధ్ గారు మాట్లాడుతూ ఉదయం గౌతమ్ రెడ్డి తుది శ్వాస విడిచారు అన్న వార్త తనను కలచి వేసిందన్నారు వై స్ ర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుండి మేకపాటి కుటుంభం వై స్ జగన్ గారితో వుంటూ రెండు సార్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి విజయం సాధించి ప్రస్తుతం పరిశ్రమల శాఖ మాత్యులుగా పనిచేస్తున్న అయన మరణం వై స్ ఆర్ పార్టీ కి తీరని లోటు అన్నారు.మేకపాటి గౌతమ్ రెడ్డి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రదిస్తూ వారి కుటుంభం సభ్యులకు మనోదిర్యం కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నాను అని వంక రవీంద్ర నాధ్ ఛైర్మెన్ ఎం ఎస్ ఎం ఈ దేవీలోప్మెంట్ కార్పొరేషన్.
addComments
Post a Comment