CA ఫలితాలలో మాస్టర్ మైండ్స్ కు ఆల్ ఇండియా 1st ర్యాంక్. గుంటూరు (ప్రజా అమరావతి);
ఫిబ్రవరి 26, 2022న The Institute of chartered accountants of India (ICAI) వారు ప్రకటించిన టువంటి CA INTER మరియు CA IPCC ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా 1"" ర్యాంక్, ఆల్ ఇండియా 8 వ ర్యాంక్, ఆల్ ఇండియా 10 వ ర్యాంకు మరియు ఆల్ ఇండియా 47వ ర్యాంకు సాధించినట్లుగా మోహన్ గారు తెలియజేశారు. అలాగే ఇటీవలే వచ్చినటువంటి సీఏ ఫైనల్ ఫలితాల్లో కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో మొదటి 50 ర్యాంకుల లో ఆల్ ఇండియా 1 9 వ ర్యాంకు, ఆల్ ఇండియా 30 వ ర్యాంకు, మరియు ఆల్ ఇండియా 40 వ ర్యాంకు సాధించారని తెలియజేశారు. ఈటువంటి ఫలితాలు సాధించి మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థకు మంచి పేరు సాధించినటువంటి విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా మాస్టర్ మైండ్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా మోహన్ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ ఫలితాల సాధనలో తమ వంతు సహాయ సహకారాలు అందించిన టువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులుకు కూడా మోహన్ గారు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. CA INTER/CA IPCC ALL INDIA RANKERS 1. సి. హెచ్. యశ్వంత్ -1 వ ర్యాంక్, హాల్ టికెట్ నెంబర్, 433780; 2. రిషబ్ ఆస్త్వల్ .అర్ -8 వ ర్యాంకు హాల్ టికెట్ నెంబర్, 566488; 3. బి. శశి శ్రీనివాస్ -10 వ ర్యాంకు హాల్ టికెట్ నెంబర్ ,566394; 4. కె. ఆదిమూర్తి,- 47 వ ర్యాంకు హాల్ టికెట్ నెంబర్, 457008;. CA FINAL ALL INDIA RANKERS. 1. బి. చరణ్ రెడ్డి, - 19 వ ర్యాంకు హాల్ టికెట్ నెంబర్, 148924; 2. కె. సాయి నవీన్, 30 వ ర్యాంకు, హాల్ టికెట్ నెంబర్, 171288; 3. వీ. సాహితీ, - 40 వ ర్యాంకు హాల్ టికెట్ నెంబర్, 177878.
addComments
Post a Comment