అమరావతి (ప్రజా అమరావతి);
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎండి.రుహుల్లా.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదుగా బిఫామ్ అందుకున్న ఎండి.రుహుల్లా.
దివంగత ఎమ్మెల్సీ కరీమున్నిసా తనయుడు రుహుల్లా.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రుహుల్లా తండ్రి మహ్మద్ సలీమ్.
addComments
Post a Comment