తాడేపల్లి (ప్రజా అమరావతి);
*ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
*
*రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ జక్కిరెడ్డి రామా జేపీరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలు.*
*తాడేపల్లి రాజరాజేశ్వరీ నగర్ లో రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ రామా జెపిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముందుగా రామా జెపిరెడ్డి స్థానిక మహిళలందరితో కలసి కేక్ కట్ చేసి అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ*
*అన్నీ రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా ఉండటం ఎంతో గర్వంగా ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూ, మహిళలను* *ప్రోత్సహిస్తూ,మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కె చెందుతని ఆమెఅ మహిళల ఎదుగుదలకు తోడ్పాటుతున్న సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు* *తెలిపారు,ఆడపిల్లల కోసం, అమ్మవడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజ్ రియంబర్స్ మెంట్ వంటి పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే సాధ్యం అని ఆమె పేర్కొన్నారు.* *ఈ సందర్భంగా రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ రమా జెపి రెడ్డిని స్థానిక మహిళలు సన్మానించారు.
addComments
Post a Comment