శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):


ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(19-03-2022):-


12 రోజులకు నగదు: రూ.1,92,09,960/- లు, సగటు ఆదాయం గరిష్టంగా 1 రోజుకు రూ. 16 లక్షలు చొప్పున హుండీ ఆదాయం వచ్చినది.


కానుకల రూపములో 

- బంగారం: 495 గ్రాములు, 

- వెండి: 5 కేజీల 340 గ్రాములు 

భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.


- ఈ-హుండీ(www.aptemples.ap.gov.in ద్వారా online నందు) ఆదాయం : రూ.55,570/- చేకూరినది.


శ్రీ అమ్మవారి సేవలో...

డి.భ్రమరాంబ,

ఆలయ కార్యనిర్వహణాధికారి.

Comments