శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి): 


చైత్రమాస బ్రహ్మోత్సవములలో భాగముగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ వారి సమక్షంలో స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో మంగలవాయిద్యముల నడుమ మొదటి రోజు(ది.12-04-2022) - వెండి పల్లకీ పై శ్రీ గంగా దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఊరేగింపు..


రాయబార మండపం వద్ద నుండి బయలుదేరి జమ్మిదోడ్డి, కోమలి విలాస్ సెంటర్, సామరంగ చౌక్ , బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి మహామండపం చేరిన ఊరేగింపు..


కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, వైదిక కమిటీ సభ్యులు, అర్చక సిబ్బంది, ఆలయ సిబ్బంది మరియు భక్తులు..

Comments