కొవ్వూరు (ప్రజా అమరావతి):
ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల తీరు పరిశీలించిన ఆర్డీవో ఎస్. మల్లిబాబు
కొవ్వూరు లోని హోలీ ఏంజిల్స్ స్కూల్ నందు నిర్వహిస్తున్న 10 వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహించే తీరును ఆర్డీవో ఎస్. మల్లిబాబు శుక్రవారం తనిఖీ చేశారు.
విద్యార్థులకు త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, పరీక్షా సమయం ముగిసే వరకు ఎవ్వరినీ బయటకు పంపరాదని సూచించారు.
addComments
Post a Comment