వై ఎస్ ఆర్ జిల్లా (ప్రజా అమరావతి);
*దేవుని కడపలో.. ప్రారంభమైన "గడప గడపకు మన ప్రభుత్వం"*
* *పట్టణ నియోజకవర్గం.. కడప నగరంలోని రెండవ డివిజన్ లో.. సోమవారం సాయంత్రం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా.*
* *తిరుమల తొలి గడప అయిన దేవుని కడపలో.. శ్రీ లక్షివెంకటేశ్వర స్వామి ఆలయంలో.. పూజ చేసి.. "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ప్రారంభించిన.ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా*
* *వీధుల్లో.. పూలతో స్వాగతం పలికిన మహిళలు.. ఉప ముఖ్యమంత్రికి రక్షా బంధన్ కంకణాలను కట్టి అభిమానం, ఆప్యాయత , అనురాగలను.. వ్యక్తం చేశారు.*
* *కార్యక్రమంలో మొదటి రోజు 85 గడపలు తిరిగి.. ప్రజల సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా*
*గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..*
*మూడేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలలో 95శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుంది*
*రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఏదో ఒక పథకం ద్వారా ప్రతి గడపకు రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు లబ్ది చేకూరిందని ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు*
*ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేస్తాం. సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్దిని అందిస్తాం*.
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తిరిగి ఆశీర్వదించాలని కోరుతున్నాము....*
* *సచివాలయ సిబ్బంది ద్వారా.. మా వీధుల్లో సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయి. ప్రభుత్వం అందించే పథకాల గురించి వాలంటీర్లు చక్కగా వివరించి.. లబ్ది చేకూరుస్తున్నారు. అంటూ.. సంతోషాన్ని వ్యక్తం చేసిన స్థానికులు*
* *కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి తో పాటు.. గడప గడపా తిరిగిన.. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, తహశీల్దార్ శివరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక వైసిపి నేతలు*
addComments
Post a Comment