గుంటూరు (ప్రజా అమరావతి);
ఒంగోలులో జరిగే మహనాడు విజయవంతం చేయాలని గుంటూరు టీడీపీ ఆఫీస్ లో ముఖ్య నాయకుల బేటీ.
*తెనాలి శ్రావణ్ కుమార్*
ఒంగోలులో జరిగే మహనాడు విజయవంతం చేయాలని చర్చించడం జరిగింది.
సభ్యత్వం నమోదు విషయంపై చర్చించడం జరిగింది.
చంద్రబాబు, నారాయణపై ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేస్తుంది.
లేని కేసులు సైతం తీసుకువచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ మార్చారని కేసులు పెట్టడం జరిగింది.
మాష్టర్ ప్లాన్ డీవియేషన్, రింగ్ రోడ్డు లేదు అని చెబుతున్న ప్రభుత్వం కేసులు ఎందుకు పెట్టారో ప్రజలు అర్థం చేసుకోవాలి.
మంగళగిరి ఎమ్మెల్యే చెప్పినట్లు సీఐడీ అధికారులు వ్యవహరిస్తోంది.
ఇలాంటి తప్పుడు కేసులు పెడితే జిల్లా వ్యాప్తంగా టీడీపీ పోరాటాలకు సిద్ధం అవుతుంది.
అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుండి తప్పుడు ఆరోపణ చేస్తుంది.
రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే కేసంలు పెట్టారు.. లేని వాటిని చూపించి తప్పుడు కేసులు పెడుతున్నారు.
అచ్చెన్నాయుడు, కోల్లు రవీంద్ర, దేవినేని ఉమా, దూళిపాళ్ల నరేంద్రాపై పెట్టిన కేసులలో ఈ ప్రభుత్వం ఏ ఒక్కటి అయినా నిరూపించిందా..?
కోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వ పనితీరు మార్చుకోవడం లేదూ.
జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దారుణంగా నాశనం చేశారు.
FCRA కింద జడ్పీ చైర్మన్ వాళ్ల భర్త పైనే కేసులు పెట్టడం జరిగింది.
*దూళిపాళ్ల నరేంద్ర*
వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు పాలించడానికి ఓట్లు వేస్తే వైసీపీ మాత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టడానికే ఉపయోగిస్తున్నారు.
ఎవరో నారాయణాలో పనిచేసే ఉద్యోగులు చేస్తే నారాయణ మీద కేసులు పెట్టారు.
32 మంద గవర్నర్ ఉద్యోగుల మీద కేసులు పెట్టాం అని చెబుతున్న ప్రభుత్వం మంత్రి బోత్సా మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు.
నారాయణ బెయిల్ పై కోర్టు తీర్పులను సైతం సజ్జల తప్పు పడుతున్నారు.
ప్రభుత్వ అధికారులు వైసీపీ తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ ప్రభుత్వానికి విలువలు ఉంటే బోత్సా రాజీనామా చేయాలి.
సీఐడీ అధికారులను అడ్డు పెట్టుకోని టీడీపీ నాయకుల మీద, రాజధాని మీద విషం చిమ్మారు, ఎన్నో కేసులు పెట్టారు.
ఒక్క కేసులో అయినా ఈ ప్రభుత్వం నిరూపించగలిగిందా..?
అమరావతి రాజధాని కాదూ అని చెబుతున్న ఈ ప్రభుత్వం ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్డులు అని ఎందుకు కేసులు పెడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి టీడీపీ నాయకులు, ప్రభుత్వం మీద వేసిన పుస్తకాల్లో ఒక్కటి అయినా నిరూపించగలిగారా..?
తప్పుడు కేసులు పెట్టడంలో రఘరామరెడ్డి అనే పోలీసు అధికారి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
గడపగడపకు వైసీపీ కాస్తా వ్యతిరేకత రావడంతో దానిని గడపగడపకు మన ప్రభుత్వం అని మార్చారు.
ప్రజా సమస్యలపై పోరాటం అనేది టీడీపీ కి వెన్నతో పెట్టిన విద్య...
addComments
Post a Comment