ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు బీద మస్తాన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు బీద మస్తాన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి.



రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి నుంచి డిక్లరేషన్‌ తీసుకున్న అనంతరం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన రాజ్యసభ సభ్యులు.

Comments