డాక్టర్ వై.యస్ ఆర్ యంత్ర సేవా పథకం లబ్ధి పొందిన రైతు స్పందన
హేమ శేఖర్ రెడ్డి, తనకల్లు గ్రామం
శ్రీ సత్య సాయి జిల్లా
గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి రైతులకు అన్ని రకా ల సేవలు అందిం చేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసా యాన్ని యాంత్రీ కరణ చేసేందుకు చిన్న సన్న కారు రైతులు కూడా ఇందులో భాగస్వా ములను చేసే దిశగా యంత్రాలను సమ కూర్చడానికి ముఖ్య మంత్రి నిర్ణయం తీసుకున్నారు. సాయి కృప రైతు కేంద్రం లో ఐదు మంది సభ్యులతో ఉన్న మా బృందం కు ట్రాక్టర్ కొనుగోలు చేయాలనే ఆలోచన రావడం జరిగిందని దీనికనుగుణంగా తనకల్లు రైతు భరోసా కేంద్రం లో ఉండే సిబ్బంది సంఘ సభ్యులను సమావేశపరిచి 40 శాతం సబ్సిడీతో ట్రాక్టర్ మంజూరు చేయడం జరుగుతుందని 10 శాతం మార్జిన్ మనీ గా చెల్లించడం జరిగింది. మొత్తం 6.9 లక్షలు ట్రాక్టర్ విలువ కాగా బ్యాంకు రుణం 50 శాతం ఇచ్చారు.గౌ. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మో హన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు వ్యవసాయ యాంత్రీ కరణ లో భాగంగా మాకు ఈ వాహ నంలో సమకూర్చ డం జరిగింది. సంఘ సభ్యులతో పాటు ఇతరులకు కూడా తక్కువ ధరకే ఈ సేవలను అందిం చాలని భావించా మని, ఇటువంటి సౌక ర్యాన్ని కల్పిం చిన గౌ.ర
addComments
Post a Comment