ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి, మంత్రులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు..

 

అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి, మంత్రులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు..



ఇటీవల జరిగిన ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్‌ రెడ్డిని, పార్టీ నేతలను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

Comments