అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు.
ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్– 2016 ను పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ జీవో నెంబర్ 10 విడుదల చేసిన ప్రభుత్వం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ కన్వీనర్ సి.రాజేంద్రప్రసాద్, కో–కన్వినర్లు రామ్మోహన్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, బాలమోహన్‌లు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి.
addComments
Post a Comment