టీడీపీ నేతలతో ద్రౌపది మురుము భేటీ.

 విజయవాడ (ప్రజా అమరావతి);


*టీడీపీ నేతలతో ద్రౌపది మురుము భేటీ.*



*రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మురుము కామెంట్స్*


ఒడిశా,ఏపీ కి చాలా విషయాల్లో సారూప్యత ఉంది


స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సమయంలో నన్ను ఎంపిక చేయడం అదృస్టం 


చంద్రబాబు మనస్ఫూర్తిగా నాకు సహకరించినందుకు ధన్యవాదాలు


*కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్*


గిరిజన అభ్యర్థిని గెలిపించడానికి టీడీపీ ముందుకోచ్చినందుకు ధన్యవాదాలు.


దేశవ్యాప్తంగా 42 పార్టీలు ద్రౌపది మురుము కి మద్దతు ఇస్తున్నాయి.


స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గిరిజన మహిళ రాష్ట్రపతిగా రావడం ఇదే మొదటిసారి.


*అబ్దుల్ కలాం రాష్ట్రపతి గా చేయడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు*


*టిడిపి అదినేత చంద్రబాబు కామెంట్స్*


ద్రౌపది మురుము మన పక్క రాష్ట్రం నుంచి రావడం సంతోషం


సామాజిక న్యాయం కోసం బలపరుస్తూ టీడీపీ నిర్ణయం


ద్రౌపది మురుము గారిని ఎంపిక చేసిన మోడీ కి అభినందనలు


అణగారిన వర్గాలకు మురుము ఆశాకిరణం


రాష్ట్రం నుంచి మొత్తం ఎమ్మెల్యే లు,ఎంపీ లు మద్దతు ప్రకటించడం సంతోషం


*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్స్*


ప్రజాప్రతినిధుల చేత రాష్ట్రపతిని ఎన్నుకోవడం గర్వకారణం.


వాజ్ పాయ్ వచ్చే వరకూ కేంద్ర మంత్రివర్గంలో ఎస్టీలకు స్థానం లేదు.


కలాం,మురుము ను రాష్ట్రపతిగా పెట్టడం రాజకీయం కాదు.


రాష్ట్రంలో రెండు పార్టీలు మద్దతు ఇచ్చినందుకు అభినందనలు.

Comments