మెరుగైన వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలి

  తెనాలి (ప్రజా అమరావతి);  మండలం లోని కొలకలూరు గ్రామంలోని SC కాలనీలో నివాసముంటున్న ప్రజలు కలుషితమైన నీటిని సేవించి అశ్వస్థత కు గురైనారు. కొలకలూరు గ్రామ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో చికిత్స తీసుకుంటున్న వారందరిని పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాల


ని ఆదేశించి, SC కాలనీలో పర్యటించి ప్రజలకు దైర్యం చెప్పి అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు  డా. మేరుగ నాగార్జున , తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్  మరియు వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ మరియు DM & HO గారు మరియు వైద్య సిబ్బంది.

Comments