సిఎస్ డా.సమీర్ శర్మ అధ్యక్షతన ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఎజి,జిపిలతో సమావేశం.
అమరావతి,20జూలై (ప్రజా అమరావతి):ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ సిస్టమ్ పై బుధవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్.సమీర్ శర్మ అధ్యక్షతన కార్యదర్శులు, ఎజి,జిపిలతో సమావేశం.
సమావేశంలో ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వివిధ కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడం తదితర అంశాలపై సిసిఎల్ఏ కార్యదర్శి బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు.
ఈసమావేశంలో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, పలువురు జిపిలు, కార్యదర్శులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment