*ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో గోదావరి వరదకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*
*వేలేరుపాడు పునరావాస కేంద్రం వద్ద టిడిపి అధినేత చంద్రబాబు ప్రసంగం*
రాష్ట్రంలో వరదలు ఉంటే సిఎం గాల్లో తిరిగుతున్నాడు.
తనకు అవసరం ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన జగన్....ఇప్పుడు ప్రజలను వరదకు వదిలేశాడు
నేను ముంపు గ్రామాల పర్యటనకు రాకపోయి ఉంటే సిఎం జగన్ వచ్చేవాడు కాదు
జగన్ ఎన్నికల ముందు ముద్దులు పెట్టి....కోడికత్తి కమలహాసన్ లా డ్రామాలు ఆడారు
16 రోజులు ప్రజలు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు
ఇప్పటికీ ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్లే పరిస్థితి లేదు.
ప్రభుత్వం ఇచ్చిన రెండు వేలు ఈ కష్టంలో ఏమి సరిపోతుంది.
బుద్దిఉన్న ముఖ్యమంత్రి అయితే ఇలాంటి కష్ట సమయంలో నవ్వుతూ మాట్లాడుతారా
పునరావాస కేంద్రంలో ప్రభుత్వం కనీసం మంచి భోజనం కూడా పెట్టలేదు
వరద కష్టాల్లో ప్రజలు ఉంటే అంతకంటే సిఎంకు ముఖ్యమైన పని ఏమి ఉంటుంది.
హుద్ హుద్ వచ్చిన సమయంలో నేను సిఎంగా ఆ ప్రాంతంలో ఉండి ప్రజల కోసం పని చేశాను.
పోలవరంపై జగన్ కొత్త డ్రామా మొదలు పెట్టారు. ఇప్పుడు 41.15 మీటర్ల ఎత్తుకే పరిహారం ఇస్తాను అంటున్నాడు.
ఇంట్లో మేజర్ గా ఉన్న అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి.
అటుపోలవరం కట్టలేదు....ఇటు పరిహారం ఇవ్వలేదు.
పోలవరం వల్ల నష్టపోయిన వారికీ న్యాయం చెయ్యాలి అనేది నా ఆలోచన
తరతరాలుగా ఉన్న ఊళ్లు, ఇళ్లు పోలవరం కోసం త్యాగం చేస్తున్నారు.
అలాంటి వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి.
త్యాగం చేసే వారికి ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది
జగన్ ప్రతి ఎకరానికి అదనంగా 5 లక్షలు ఇస్తాను అన్నాడు....ఆ డబ్బులు ఏమయ్యాయి..ఇచ్చాడా...?
10 లక్షలు ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇస్తాను అన్నాడు...ఆ మొత్తం ఏమయ్యింది.
జగన్ పెయిడ్ ఆర్టిస్టులతో మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టించుకున్నాడు
పేటిఎం బ్యాచ్ తో మీటింగ్ కాదు....ఇక్కడికి వచ్చి చూస్తే కష్టాలు తెలుస్తాయి.
జగన్ ముద్దులు ఇక ఆపేయ్యాలి....కోడికత్తి కమలహాసన్ లా నాటకాలు వద్దు
జగన్ సేవలను పశువులు మెచ్చుకోవడం కాదు....గడ్డి కూడా ఇవ్వనందుకు పొడిచేవి.
పోలవరం వల్ల రాష్ట్రానికి ఎంత లాభమో....నిర్వాసితులు అంతే లబ్దిపొందాలి అనుకున్నాను.
41.15 మీటర్లు ఎత్తు కాదు....45.75 మీటర్ల ఎత్తుకు పరిహారం ఇవ్వాలి.
ముంపు గ్రామాలను అన్నింటినీ కలిపి పోలవరం కేంద్రంగా జిల్లా చేస్తాను
హుద్ హుద్ తుఫాన్ సమయంలో తన ప్రభుత్వంలో ఇచ్చిన విధంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన టిడిపి అధినేత
జగన్ కు చేతనైతే...ప్రజలకు ఇంకా మంచి సహాయం చెయ్యాలి.
పోలవరం ముంపు మండలాల్లో వారికి పిల్లనిచ్చేందుకు కూడా భయపడే దుస్థితి జగన్ రెడ్డి వల్ల దాపురించింది
పోలవరం ముంపు మండలాల్లో వారికి పిల్లనిచ్చేందుకు కూడా భయపడే దుస్థితి జగన్ రెడ్డి వల్ల దాపురించింది.
పునరావాసం పరిహారం చెల్లింపులో కాంటూర్ లెవల్ కుదించి కొత్త కుట్రకు జగన్ రెడ్డి తెరలేపారు
వైసిపి ఎంపీలంతా రాజీనామా చేస్తే పునరావాస ప్యాకేజీ అందటం తో పాటు పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాదో చూడొచ్చు..
addComments
Post a Comment