ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన డిప్యూటీ కలెక్టర్లు


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన డిప్యూటీ కలెక్టర్లు


బి.సుబ్బారావు (డీఆర్వో, తూర్పుగోదావరి), జే. శివ శ్రీనివాసు (అసిస్టెంట్‌ సెక్రటరీ – సీసీఎల్‌ఏ), పి. శ్రీనివాసులు (డీఆర్వో, ప్రకాశం), బి. శ్రీనివాసరావు (సీఈవో, రైతుబజార్లు), ఆర్‌. గోవిందరావు (ఆర్డీవో, నర్సీపట్నం), ఎన్‌. తేజ్‌ భరత్‌ (జాయింట్‌ సెక్రటరీ, సీసీఎల్‌ఏ), డి. హరిత (ఆర్డీవో, శ్రీకాళహస్తి), ఎస్‌. చిన్న రాముడు ( స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్, ఎల్‌ఏ).

Comments