జడ్పీ లో అల్లూరి సీతారామరాజు వేడుకలు
నెల్లూరు, జులై 4 (ప్రజా అమరావతి):---జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, జెడ్పి సీఈవో శ్రీమతి వాణి, అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు మరియు జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment